Social Look: యశ్‌, మహేశ్‌ ‘రాఖీ’ విషెస్‌.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!

సోషల్‌ మీడియాలో సినీ తారలు పంచుకున్న విశేషాలివీ..

* మెహరీన్‌.. స్పెయిన్‌లో తాను చూసిన కొన్ని ప్రదేశాల్ని వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంది. 

తాను నర్తించిన ‘రారా రెడ్డి’ పాటలోని లుక్స్‌ని షేర్‌ చేసింది అంజలి. నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలోని పాట ఇది.

* మహేశ్‌ బాబు, నాని, యశ్‌, నేహాశర్మ, ఆకాంక్ష సింగ్‌ తదితరులు ‘రాఖీ’ శుభాకాంక్షలు తెలియజేశారు.




























మరిన్ని

ap-districts
ts-districts