TS ECET: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌: తెలంగాణ ఈసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ పూర్తయిన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఈసెట్‌ ర్యాంకులను ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఈ పరీక్షను నిర్వహించింది.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts