Independence Day: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

హైదరాబాద్‌: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్‌సిటీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. 



మరిన్ని

ap-districts
ts-districts