Social Look: ఆకుపచ్చ చీరలో అనసూయ ‘సందడి’.. ప్రియాంక చోప్రా సర్‌ప్రైజ్‌!

సినీ తారల సోషల్‌ మీడియా సంగతులు

* ‘ఈటీవీ’లో త్వరలో ప్రసారంకానున్న ‘శ్రావణ సందడి’ కార్యక్రమానికి ఆకుపచ్చ చీరలో రెడీ అయింది అనసూయ. ఆ శారీలో ఓ వీడియో షూట్‌లో పాల్గొంది. బొంబాయి సినిమాలోని ‘ఉరికే చిలకా’ అనే పాటను ఆ వీడియోకు జతచేసి, అభిమానులతో పంచుకుంది.

* తనని సంతోషపెట్టేందుకు ఆహారం ఉండాల్సిందే అంటోంది మాళవిక శర్మ. తనకు ఫుడ్‌ అంటే ఎంతిష్టమో తెలియజేస్తూ బ్రేక్‌ఫాస్ట్‌ ఫొటోని పంచుకుంది.

* ఈ నెల 28న ఏదో విశేషాన్ని పంచుకోబోతున్నట్టు ప్రియాంక చోప్రా హింట్‌ ఇచ్చింది.

* నభా నటేశ్‌ ఓ బీచ్‌ దగ్గర దిగిన ఫొటోలని షేర్‌ చేసింది.

* దివ్యాంశా కౌశిక్‌ స్టైలిష్‌ బ్లాక్‌ డ్రెస్సులో ఫొటోకి పోజిచ్చింది.



















మరిన్ని

ap-districts
ts-districts