Social Look: డ్యాన్స్‌తో అలరించిన అనసూయ.. సాగర తీరాన ప్రియా ప్రకాశ్‌!

* పసుపు రంగు దుస్తుల్లో చూపరులను కట్టిపడేసేలా ఉంది నోరా ఫతేహి.

* సాగర తీరాన సేద తీరింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.

* ఓ హుషారైన గీతానికి డ్యాన్స్‌ చేసి, సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంది అనసూయ.

* ‘హలో’ అంటూ తన ఫొటోలను షేర్‌ చేసింది అనన్య నాగళ్ల.

* రెడ్‌ కలర్‌ శారీలో కనిపించింది మిల్క్‌ బ్యూటీ తమన్నా. తన స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ.. నేను రెడీ అని క్యాప్షన్‌ పెట్టింది.





















మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు