
Trisha: ‘బృందా’ ప్రయాణం పూర్తి
ఓటీటీ ప్రపంచంలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమైంది నటి త్రిష (Trisha). ఆమె ప్రస్తుతం ‘బృందా’ (Brinda) అనే ఓ తెలుగు వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య వంగల తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ తొలి సీజన్ చిత్రీకరణ పూర్తి చేసినట్లు ఞ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్లోని ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోను బట్టి.. ఈ సిరీస్‌లో ఆమె పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టత వచ్చింది. ఈ సిరీస్ త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో విడుదల కానుంది.
మరిన్ని
Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్...
Vijay: ‘వారిసు’ చిత్ర నిర్మాతకు జంతు సంక్షేమ బోర్డు నోటీసులు..
OTT Movies: ఈ వారం ఓటీటీలో 9 చిత్రాలు.. 6 వెబ్‌సిరీస్‌లు.. అలరించే టాక్ షో!
Kamal Haasan: కమల్‌హాసన్ హెల్త్ అప్డేట్.. ఇంకా ఆస్పత్రిలోనే..!
Mahesh babu: కృష్ణ కన్నుమూత.. మహేశ్‌బాబు తొలి ఎమోషనల్ పోస్ట్.. లవ్యూ నాన్న..!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!