సానియా జోడీ ఓటమి

టొరంటో: కెనడియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో సానియామీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా-మాడిసన్‌ కీస్‌ జంట 5-7, 5-7తో మూడోసీడ్‌ కొకోగాఫ్‌-జెస్సికా పెగులా (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయారు. మ్యాచ్‌లో నాలుగుసార్లు సర్వీస్‌ కోల్పోయిన సానియా జంట.. రెండుసార్లు మాత్రమే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేయగలిగింది.


మరిన్ని

ap-districts
ts-districts