సూర్య అక్కడే..

దుబాయ్‌: భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కివీస్‌తో రెండో టీ20లో 111 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు.. తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. కివీస్‌తో సిరీస్‌ నుంచి 31 పాయింట్లు పొందిన అతడు ప్రస్తుతం 890 పాయింట్లతో ఉన్నాడు. రెండో ర్యాంకు బ్యాటర్‌ రిజ్వాన్‌పై సూర్య 54 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. హార్దిక్‌ పాండ్య 50వ స్థానంలో నిలిచాడు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని