ట్రైకార్‌ ఛైర్మన్‌గా రామచంద్రనాయక్‌

ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్ర గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ (ట్రైకార్‌) ఛైౖర్మన్‌గా ఇస్లావత్‌ రామచంద్రనాయక్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలానికి చెందిన ఆయన ప్రస్తుతం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నారు. రామచంద్రనాయక్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో  నియామకపత్రం అందజేశారు.


మరిన్ని

ap-districts
ts-districts