కొత్తగా 494 మందికి కరోనా

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మంగళవారం 494 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 223, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి.


మరిన్ని

ap-districts
ts-districts