విజయవాడ జాతీయ రహదారికి మరమ్మతులు

‘ఈనాడు’ కథనానికి స్పందన

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 65)లో అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి కొత్తగూడ వరకు నెలకొన్న అధ్వాన పరిస్థితిపై ‘గజానికో గుంత..!’ శీర్షికతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ఈ నెల 4న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎన్‌హెచ్‌ 65లో ప్రమాదకరంగా మారిన గుంతల్లో తారు వేసి రోడ్‌ రోలర్‌తో చదును చేసే పనులను గురువారం చేపట్టారు.

- న్యూస్‌టుడే, అబ్దుల్లాపూర్‌మెట్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని