ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో బీసీ కమిషన్‌ పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ జనగణన అధ్యయనం కోసం తెలంగాణ బీసీ కమిషన్‌ ఈ నెలలో మధ్యప్రదేశ్‌లో పర్యటించనుంది. ఈ మేరకు పర్యటనకు అనుమతిస్తూ బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts