నేటి నుంచి దేవాలయాల్లో రాగి నాణేల విక్రయాలు

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 దేవాలయాల్లో సోమవారం నుంచి రాగి నాణేలను విక్రయిస్తున్నట్లు దేవాదాయశాఖ తెలిపింది. కొండగట్టు, బాసర, భద్రాచలం, ధర్మపురి, యాదగిరిగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ హనుమాన్‌, సంగారెడ్డి రుద్రారం గణపతి దేవాలయం, వరంగల్‌ భద్రకాళి, సికింద్రాబాద్‌ మహంకాళి, బల్కంపేట తదితర ఆలయాల్లో వీటి విక్రయాలుంటాయని వెల్లడించింది.


మరిన్ని

ap-districts
ts-districts