వజ్రోత్సవ మిరుమిట్లు

స్వతంత్ర భారత  వజ్రోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్ర  రాజధాని హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెనపై ఆదివారం రాత్రి పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఆ వెలుగుల్లో దుర్గంచెరువు పరిసరాలు కాంతులు విరజిమ్మాయి. నగరంలోని ట్యాంకు బండ్‌ పరిసరాలూ బాణసంచా ధగధగల్లో తళుకులీనాయి.

-ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని