యాదాద్రి ఆలయానికి రికార్డుస్థాయి ఆదాయం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: కార్తిక మాసంలో యాదాద్రి ఆలయానికి రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. ఆలయ ఉద్ఘాటన తర్వాత భక్తుల రాక గణనీయంగా పెరగడం ఇందుకు కారణం. గతేడాది కార్తిక మాసంలో రూ.7.35 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.14.66 కోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.


మరిన్ని