
చిరంజీవికి జస్టిస్ ఎన్వీ రమణ అభినందనలు
ఈనాడు, దిల్లీ: గోవాలో తాజాగా జరిగిన అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ పురస్కారాన్ని ప్రకటించడంపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. సినీరంగంలో చిరంజీవి స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని ఆయన అభినందించారు. ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం లభించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని జస్టిస్ రమణ పేర్కొన్నారు. చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?
-
Politics News
Bhuma Akhila Priya: నంద్యాల ఎమ్మెల్యే ఇన్సైడర్ ట్రేడింగ్: భూమా అఖిలప్రియ
-
Politics News
YSRCP: వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: వైకాపా ఎమ్మెల్యే సుధాకర్