కరవు కరాళనృత్యం!

మెక్సికోలో  కరవు కరాళనృత్యం చేస్తోంది. పశువులు తినేందుకు పచ్చగడ్డి, తాగేందుకు నీరు సైతం దొరకడం లేదు. చెరువులు ఎండిపోయి నేల బీటలువారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా అనేక మూగజీవాలు చనిపోతున్నాయి. చిచౌహా రాష్ట్రం మాన్యుయెల్‌ బెనావిడెస్‌ మున్సిపాలిటీ పరిధిలో మరణించిన జంతువుల మృత కళేబరాలివి.


మరిన్ని

ap-districts
ts-districts