1947 నుంచి స్వాతంత్య్రం పొందిన దేశాల మానవాభివృద్ధి సూచీ ర్యాంకులు

రాయి పాలన శృంఖలాలను భారత్‌ తెంచుకుని 75 సంవత్సరాలు పూర్తవుతున్నా.. మానవాభివృద్ధి విషయంలో ఇప్పటికీ 189 దేశాల ర్యాంకుల జాబితాలో 131లో నిలవడం కాస్తంత కలవరపెట్టే అంశమే. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన అనేక దేశాలు అత్యధిక మానవాభివృధ్ధి సాధిస్తున్న దేశాల బృందంలో చోటు సంపాదిస్తున్నాయి. మనం మాత్రం వందలోపునకు సైతం చేరుకోలేకపోతున్నాం. భారత్‌ తర్వాత దాదాపు 18 సంవత్సరాలకు స్వాతంత్య్రం పొందిన సింగపూర్‌ మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)లో ఏకంగా 11వ ర్యాంకు సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో 1947 నుంచి స్వాతంత్య్రం పొందిన వివిధ దేశాల హెచ్‌డీఐ ర్యాంకులను పరిశీలిస్తే..


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని