ఒక్క చట్టంతో బహుళ ప్రయోజనాలు

‘ద్రవ్యోల్బణ తగ్గింపు బిల్లు’ ఓటింగులో నెగ్గి చట్టంగా మారడంతో అమెరికన్లకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఆరోగ్య సేవలు, వైద్యులు సూచించిన ఔషధాలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. ఇంధనానికి చేసే వ్యయం కూడా తగ్గనుండటంతో వారికి భారీ ఊరట లభించనుంది. దీనికితోడు కార్పొరేట్‌ సంస్థలు ఇకపై పన్నుల్లో న్యాయమైన వాటాను చెల్లించాల్సి ఉంటుంది.

- బైడెన్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని