అన్నదాతలు పోరాడినా గిట్టుబాటు ధర లభించలేదు

ప్రియాంకా గాంధీ

ఖింపుర్‌ ఖేరి మారణహోమంతో భాజపా రైతు వ్యతిరేక పార్శ్వం వెలుగులోకి వచ్చింది. విచారణ మందకొడిగా సాగుతుండటంతో బాధిత కుటుంబాలు నిరాశకు గురవుతున్నాయి. అన్నదాతలు ఎన్ని పోరాటాలు చేసినా... పంటలకు గిట్టుబాటు ధర లభించలేదు. అమరులైన రైతుల కుటుంబాలకు న్యాయమూ జరగలేదు.


మరిన్ని