close

తాజా వార్తలు

ఉత్తరఅమెరికాలో ఏపీ ప్రతినిధిగా రత్నాకర్‌

అమరావతి: ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పి.రత్నాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన నియామకానికి సంబంధించిన కాలపరిమితి, ఇతర మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కడప జిల్లా రాజంపేటకు చెందిన రత్నాకర్ 2015 నుంచి వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రత్నాకర్‌ అమెరికాలో వైకాపా ప్రతినిధిగా పనిచేస్తున్నారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు