close

వసుంధర

ఇకత్‌ మెరుపుల్‌

సౌకర్యం, సొగసు ఉంటే చాలు... ఆ దుస్తులు మనకి అందాన్ని, హుందాతనాన్ని తెచ్చిపెడతాయి. అలాంటి ఇకత్‌-ఎంబ్రాయిడరీ వస్త్రశ్రేణి హంగామా ఇది.

గులాబీ రంగు ఇకత్‌ కాటన్‌ కుర్తీకి

ఎంబ్రాయిడరీ హంగులు, పాకెట్‌  డీటైయిలింగ్‌,

సైడ్‌ప్యానల్స్‌... అదనపు ఆకర్షణ తెచ్చాయి.

నలుపు, గులాబీ రంగుల మేళవింపుతో

రూపొందించిన కుర్తీపై... ఎంబ్రాయిడరీ

పనితనం... హుందాగా మెప్పిస్తుంది.

కుచ్చిళ్లతో కుట్టిన పొడవాటి ఇకత్‌ కుర్తీకి కాయిన్‌ త్రెడ్‌వర్క్‌ వన్నె తెచ్చింది కదూ!

ఇకత్‌ పొడవాటి కుర్తీపై నిజామ్‌ జరీ సీక్వెన్‌ త్రెడ్‌ వర్క్‌...అహో అనిపిస్తుంది.

ఈ దుస్తులు అన్ని కళాంజలి షోరూంలలో లభిస్తాయి

మోడల్‌ : సంగీతా కామత్‌

ఫొటోలు: పాతూరి పద్మావతి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు