close

తాజా వార్తలు

తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ను బోర్డు కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు