close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
జడలో పూలు విరబూసేలా...

పండగలు, ప్రత్యేక సందర్భాల్లో నప్పే దుస్తులు, చక్కటి మేకప్‌తో పాటు చూడచక్కని కేశాలంకరణఉండాల్సిందే. దానికి పూలు నిండుదనం తెస్తాయి. ఈసారి పూల స్థానంలో ఫ్లోరల్‌ హెయిర్‌పిన్‌లు పెట్టి చూడండి. అచ్చం పూలను పోలి ఉండే డిజైన్లతో చేసిన వీటిని ఒక్కటి పెట్టుకున్నా...ప్రతి అల్లికలో అమర్చినా అదరహో అనిపిస్తాయి. అలాంటి కొన్ని డిజైన్లే ఇవి...


మరిన్ని