close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పనేదైనా... ఒకే పరికరం

కొత్తగా

త్తుగా ఉన్న గోడలు, అరల అడుగున శుభ్రం చేయడానికి బూజు కర్ర వాడినా... ఒక్కోసారి ఇబ్బంది పడొచ్చు. కొన్ని వస్తువులను చేత్తో తోమాలన్నా కష్టమే. అలాంటి సమస్యలకు పరిష్కారమే ఈ సూపర్‌ఫాస్ట్‌ స్క్రబ్బర్‌ పరికరం. ఇందులో మూడు రకాల బ్రష్‌లు ఉంటాయి. సందర్భాన్ని బట్టి మనకు నచ్చినదాన్ని వాడొచ్చు. ఇవి చాలా వేగంతో 360 డిగ్రీల కోణంలో తిరిగి ఇంటి మూలలను సైతం పూర్తిగా శుభ్రపరుస్తాయి. బాత్‌టబ్‌, మరుగుదొడ్లు, సింకులను సైతం దీనితో శుభ్రం చేయొచ్చు. ఈ పరికరాన్ని పూర్తిగా ఛార్జ్‌ చేశాక అరగంట వరకూ వినియోగించుకోవచ్చు. వీలుంటే మీరూ దీన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆన్‌లైన్‌లోనూ లభిస్తుందిది.


మరిన్ని