close

తాజా వార్తలు

ఆర్టీసీపై ముగిసిన సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె, హైకోర్టులో విచారణపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌‌, సీఎస్‌ ఎస్కే జోషి, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. గురు, శుక్రవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణ వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. కోర్టు సూచనలపై సమీక్షలో చర్చించారు. ఈ నెల 11న మరోసారి హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ, ప్రభుత్వం తరపున ఎలాంటి వాదనలు వినిపించాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు