close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కళ్ల కిందఅందాల ప్యాక్‌!

ళ్లకింద మచ్చలు, వాపులు నలుగురిలో ఇబ్బంది పెడతాయి కదా! వాటిని క్షణాల్లో మాయం చేసే ప్యాక్‌లు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వీటిని ముఖమంతా వేసుకోవాల్సిన అవసరం లేదు. రాత్రి నిద్రించడానికి ముందు ముఖాన్ని శుభ్రపరుచుకుని, అర్ధచంద్రాకారంలో ఉండే ఈ చిన్న మాస్క్‌లను కంటికింద అంటించుకోవాలి. 20 నిమిషాల తర్వాత తొలగించి, ఆ ప్రాంతంలో మాయిశ్చరైజర్‌ను మృదువుగా రాసుకుంటే చాలు. ఈ మాస్క్‌లోని ప్రత్యేక ఔషధాలు కంటికింద చర్మకణాలను తేమతో నింపి మచ్చలు, వాపులు లేకుండా చేస్తాయి.

మరిన్ని