close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అందాన్ని కాపాడే హారం!

ఎండలోకి వెళ్లేటప్పుడు సూర్యరశ్మికి మీ చర్మం ఎంతగా ప్రభావితమవుతుందో ఈ ‘యువీ డిటెక్షన్‌ డివైస్‌’ చెప్పేస్తుంది. మిమ్మల్ని చర్మవ్యాధులకు గురికాకుండా కాపాడుతుంది. మీ ఫోన్‌తో ఈ పరికరాన్ని అనుసంధానం చేసుకుంటే చాలు. ఆ రోజు ఉండే వాతావరణంలోని వేడిని, సూర్యకిరణాల స్థాయిని గుర్తించి, మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఎండ తీవ్రతతో వచ్చే చర్మసమస్యలకు దూరంగా ఉంచుతుంది.


మరిన్ని