close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
తలుపు పడిపోదిక..!

దయం పూట పనుల హడావుడిలో ఉన్నప్పుడు కాస్త చల్లగాలి కోసం తలుపులు తెరిచి ఉంచుతాం. గాలికి తలుపు మూసుకుపోతే వెంటనే వెళ్లి తీసి వస్తాం. ఇలాగే పదేపదే జరుగుతుందనుకోండి ఎంత విసుగ్గా ఉంటుందో కదా. ఒక్కోసారి చల్లని సాయంత్రాలు తలుపు తెరిచి కూర్చుని... ఇష్టమైన పుస్తకం చదువుకుంటున్నప్పుడు ఇలాంటి సమస్యే ఎదురవుతుంది. ఇలాంటి ఇబ్బందులకు అడ్డుకట్ట వేసేదే ఈ ‘డోర్‌ స్టాపర్‌’. దీన్ని తలుపు చివర పెట్టుకుంటే గాలికి తలుపు పడిపోకుండా ఉంటుంది. ఇవి చూడచక్కని రంగులు, డిజైన్లలో లభ్యమవుతున్నాయి.


మరిన్ని