close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మెడలో అందమై.. రాధకు బంధమై!

రాధాకృష్ణుల ప్రేమ అనంతం.. అపురూపం.. అనిర్వచనీయం.. అద్భుతం. ఆ మధురమైన ప్రేమకు అద్దంపట్టే కావ్యాలూ, చిత్రాలూ ఎన్నెన్నో ఉన్నాయి. వారి ప్రేమను అలా కావ్యాలకే పరిమితం చేయడం తగదనుకున్నారు కొందరు కళాకారులు. అందుకే.. ఎందరి హృదయాల్లోనో కొలువైన రాధాకృష్ణులను ఇలా నగల మీదా ప్రతిష్ఠించారు. చూడముచ్చటైన ఈ గొలుసులు, లాకెట్లు, చెవిపోగులు మీ మనసులనూ దోచేస్తున్నాయి కదూ...


మరిన్ని