close

వసుంధర

చెమట చిక్కుల్లేకుండా...

ఎండ, వేడి... దాంతోపాటే చెమట. దుర్వాసనతోపాటు దుస్తులూ పాడైపోతాయి. ఆ ప్రాంతంలో దుస్తులు రంగులు వెలిసిపోయే అవకాశమూ ఎక్కువ. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే స్వెట్‌ ఫ్రీ ప్యాడ్లు. పరిమళభరితంగా, మన్నికైన వస్త్రంతో తయారయ్యే ఈ ప్యాడ్‌లు చెమటను పీలుస్తాయి. స్టిక్కర్‌ తొలగించి దుస్తుల్లోపల అతికించుకుంటే సరి. చెమట మరకలు కనిపించవు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు