close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలంగాణలో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 5.43 సెం.మీ, కూకట్‌పల్లిలో 8.65 సెం.మీ, హఫీజ్‌ పేట్‌లో 8.03, బండ్లగూడలో 8సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా మల్లంపల్లిలో 8.75 సెం.మీ, మంచిర్యాల జిల్లా కొమ్మెరలో 7.97 సెం.మీ, ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లో 5.25 సెం.మీ, మంచిర్యాల జిల్లా భీమినిలో 5.13 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు