close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పిల్లలకి మాస్కు పెడుతున్నారా?

పిల్లలకి ఎలాంటి మాస్కులు వాడాలి? ఏ వయసు నుంచి వాడాలి? లాంటి ప్రశ్నలు మీకూ ఉన్నాయా అయితే చదివేయండి.  
వీలైనంత వరకు కాటన్‌ మాస్కులను వాడండి. అయిదేళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలకి మాస్కులు బదులు ఫేస్‌ షీల్డ్‌లను ఉపయోగించడం మంచిది.
* కొత్త మాస్కులను ఉతికిన తర్వాతే వేయాలి. కాటన్‌ మాస్కులను రోజూ శుభ్రపరచాలి. అలాగే  సువాసన వచ్చే సహజసిద్ధమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ని మాస్కులకు రాస్తే పిల్లలకు చిరాకుగా అనిపించదు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు