close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దుబ్బాకలో 12 మంది నామినేషన్ల తిరస్కరణ

దుబ్బాక, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికకు మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. అందులోంచి 12 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. శనివారం దుబ్బాకలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో పరిశీలన చేపట్టిన అధికారులు.. వివిధ కారణాలతో 12 మంది నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 34 మందికి సంబంధించినవి నిబంధనల ప్రకారం ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య తెలిపారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. గడువు ముగిసిన తరవాత అదేరోజు అధికారులు.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు