close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆన్‌లైన్‌లో బాసర ప్రత్యేక అక్షరాభ్యాస టికెట్లు

బాసర, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయంలో శనివారం దసరా నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో దసరా నవరాత్రుల్లో చిన్నారుల ప్రత్యేక అక్షరాభ్యాసాలకు సంబంధించి రూ.1000 టికెట్లను కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే విక్రయించనున్నారు. మూల నక్షత్ర పర్వదినమైన అక్టోబరు 21న ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు గంటకు వంద చొప్పున 1500 టికెట్లను మాత్రం ఆలయం అందుబాటులో ఉంచింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు