close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హైకోర్టులో రిట్‌ పిటిషన్‌గా అమీన్‌పూర్‌ ఘటన

ఈనాడు, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచారం ఘటన ప్రభుత్వ వైఫల్యమేనంటూ అందిన లేఖను హైకోర్టు శనివారం రిట్‌ పిటిషన్‌గా పరిగణించింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డా.మమతా రఘువీర్‌ ఆచంట ఈ లేఖ రాశారు.  దీనిపై సోమవారం విచారణ జరగనుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు