close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏపీ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

ఈనాడు, అమరావతి: ఏపీ పాలిసెట్‌-2020 ప్రవేశాల షెడ్యూల్‌ గడువును పొడిగించినట్లు కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్‌ తెలిపారు. ప్రాసెసింగ్‌ రుసుము చెల్లింపునకు ఈనెల 21 వరకు.. ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల ఎంపికకు ఐచ్ఛికాలు 22 వరకు గడువు ఉందని, సీట్ల కేటాయింపు 24న ఉంటుందని వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు