close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విద్యా ధ్రువపత్రాలు తడిస్తే ఆందోళన వద్దు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు తడిచి దెబ్బతిన్నా, పోయినా.. .విద్యార్థులు ఆందోళన చెందవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. తగిన ఆధారాలతో ఎస్‌ఎస్‌సీ బోర్డు, ఇంటర్‌బోర్డు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి తదితర విభాగాల్లో  విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఒక ప్రకటనలో తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు