close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సరస్వతీ దేవిగా శ్రీనివాసుడు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి హంస వాహనసేవ జరిగింది. స్వామివారు వీణాపాణియై చదువుల తల్లి సరస్వతీదేవి అవతారంలో అభయప్రదానం చేశారు. ఉదయం చిన్నశేష వాహనంపై దామోదరకృష్ణుని అవతారంలో దర్శనమిచ్చారు. తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సింహ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనసేవలు జరగనున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు