close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కల్లాల్లో పత్తి.. కళ్లల్లో వత్తులు

ఇదేదో పత్తి కొనుగోలు కేంద్రంలోని చిత్రం కాదు. భారీ వర్షాలకు తడిసిన పత్తిని ఆరబెడుతున్న దయనీయ పరిస్థితి ఇది. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో రైతులంతా ఇళ్ల వద్ద స్థలం లేక గ్రామ శివారులోని ఖాళీ స్థలాల్లో మూకుమ్మడిగా పత్తిని తెచ్చుకొని ఆరబెడుతున్నారు. కంటిపై కునుకు లేకుండా మళ్లీ ఏ క్షణాన వర్షం పడుతుందోననే భయంతో అక్కడే కాపలా కాస్తున్నారు. ఈ నెల 19న ఆదిలాబాద్‌లో పత్తి కొనుగోళ్లు చేపడతామని అధికారుల చెప్పారు. తర్వాత మళ్లీ మార్చడంతో పత్తిని సిద్ధం చేసుకున్న రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.

- ఈనాడు, ఆదిలాబాద్‌


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు