close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ముగ్గులకు ఆహ్వానం

నుర్మాసం రాకతో ముంగిట్లో ముగ్గుల ముచ్చట మొదలవుతోంది. రంగవల్లులను అందంగా తీర్చిదిద్దే అతివలకు ఇదే మా ఆహ్వానం. మీ కళను కాగితంపై పెట్టండి. వాటిల్లో రంగులు నింపితే చుక్కలు కనిపించేలా జాగ్రత్తలు తీసుకోండి. చుక్కల వివరాలతో పాటు మీ ఫొటో, పేరు, చిరునామా జత చేసి మాకు పంపించండి. రోజూ వచ్చిన వాటిల్లో ఉత్తమమైనదాన్ని పత్రికలో ప్రచురిస్తాం, మరికొన్ని epaper లో చూడవచ్చు.

మా చిరునామా: వసుంధర, ఈనాడు ప్రధానకార్యాలయం, రామోజీ ఫిల్మ్‌సిటీ, అనాజ్‌పూర్‌,

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, రంగారెడ్డి జిల్లా-501512

Email: vasundhara@eenadu.net


మరిన్ని