close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఉదయాన్నే 15 నిమిషాలు!

కోమలమైన చర్మం చలికాలంలో పగలడం సహజమే. దానికోసం మనరోజులో పావుగంట కేటాయిస్తే సరి. చర్మానికి నిగారింపు రావడంతో పాటు రోజంతా కాంతిమంతంగా ఉంటారు. ఇంకెందుకాలస్యం చలికాలంతోపాటు ఈ పెళ్లిళ్ల వేళ ఈచిట్కాలను పాటించి మెరవండి!
* చలికాలంలో వేడినీళ్లే ఉపశమనం ఇస్తాయని.. వాటినే వాడేస్తుంటారు చాలామంది. అలాకాకుండా గోరువెచ్చటి నీటిని ఉపయోగించాలి. ముఖాన్ని శుభ్రపరచడానికి చన్నీళ్లే ఉత్తమం. ఇది మీ చర్మరంధ్రాలను తెరిచి, చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళిని తీసేస్తుంది
* తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల పొడిబారిన మీ చర్మం తాజాగా మారుతుంది.
* రాత్రి పడుకునే ముందు చేతులకు వేడిచేసిన కోకాబటర్‌ను రాయండి. ఇది పొడిదŸనాన్ని నిలువరిస్తుంది.


మరిన్ని