close

క్రీడలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గులాబి టెస్టుకు ఉమేశ్‌!

అహ్మదాబాద్‌: ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టులో ఫాస్ట్‌బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను చేర్చారు. ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌ టెస్టు సందర్భంగా గాయపడిన ఉమేశ్‌కు సోమవారం ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించారు. అందులో అతడు నెగ్గాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. విజయ్‌ హజారె ట్రోఫీలో పాల్గొనేందుకు వీలుగా శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టు నుంచి విడుదల చేసినట్లు చెప్పింది. ఠాకూర్‌ ముంబయికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. మూడో టెస్టులో భారత్‌ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశమున్న నేపథ్యంలో ఉమేశ్‌ ఆ మ్యాచ్‌లో ఆడే అవకాశముంది.

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.