close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఒక వేలు మూడు ఉంగరాలు..!

నాజూకైన వేళ్లు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే ఉంగరాలు ఉండాల్సిందే. ఒకటీ, రెండు ఉంగరాలు పెట్టుకోవడం మనకు తెలిసిందే. కొంతమంది అయితే ఐదు వేళ్లకూ పెట్టేసుకుంటారు. అంతేకాదు కాస్త పెద్దగా ఉండే స్టేట్‌మెంట్‌ రకాలు, రెండు వేళ్లకు కలిపి ఉండే డిజైన్లనూ చాలానే చూసి ఉంటాం. అయితే ఒకే వేలికి మూడు రింగ్స్‌ విడివిడిగా ఉండి... మ్యాచింగ్‌లా కనిపించేవే ఇప్పుడు ట్రెండ్‌. అలాంటి వాటిల్లో ఇవి కొన్ని...మీకూ నచ్చాయా మరి.


మరిన్ని