close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మాస్క్‌ మర్చిపోకుండా... ఇలా

వ్యాధులను దరిచేరనివ్వకుండా నిత్యం మనం పెట్టుకునే మాస్క్‌ ఇప్పుడు ఆహార్యంలో ఓ భాగమైంది. దీన్ని ఒక్కోసారి మర్చిపోతుంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో తీసి పక్కన పెడుతుంటాం. అలా ఎక్కడపడితే అక్కడ వదిలేసినప్పుడు దానిపై దుమ్మూ, ధూళి కూడా చేరొచ్చు.  వీటన్నింటికీ పరిష్కారంగా వచ్చినవే ఈ కొత్త రకం మాస్క్‌లు.  బీడ్స్‌, చెయిన్‌, గొలుసులా మాస్క్‌కు అమరి ఫ్యాన్సీలుక్‌తో ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్నాయి. ఆకర్షణీయంగా ఉన్న ఈ స్టైల్‌ మాస్క్‌లపై ఓ లుక్‌ వేసేయండి మరి.


మరిన్ని