close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చిట్కా

రాత్రి ఓ గాజు సీసాలో నీళ్లు పోసి...రెండు కీరదోస ముక్కలు, చిటికెడు ఉప్పు, పావు చెక్క నిమ్మరసం, రెండు తులసి ఆకులు వేసి మూతపెట్టేయాలి. దీన్ని ఉదయాన్నే తాగితే...డీహైడ్రేషన్‌ సమస్య దరిచేరదు. అధికరక్తపోటు అదుపులోకి వస్తుంది.


మరిన్ని