చెరువులో వితిక.. డాబాపై హిమజ  
close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చెరువులో వితిక.. డాబాపై హిమజ  

Social Look: తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కష్టకాలంలో దేశంలో ఆక్సిజన్‌ కొరత నెలకొన్నందున దయచేసి అందరూ నిధులు సమకూర్చేందుకు తమ వంతు సాయం చేయాలంటోంది నటి ప్రణిత.

* ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న’ అంటూ కమల్‌హాసన్‌ కూతురు, నటి శ్రుతిహాసన్‌ ఒక పోస్టు చేసింది. తమిళనాడు ఎన్నికల్లో కమల్‌హాసన్‌ ఓడిన సంగతి తెలిసిందే.

* డైరెక్టర్‌ సుకుమార్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టి 16ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన భార్య తబిత ఒక పాత ఫొటో పంచుకున్నారు. 

* ‘స్టే హోమ్‌.. సేఫ్‌ హోమ్‌’ అంటూ నటి హిమజ ఒక వీడియో పోస్టు చేసింది. తన ఇంటి డాబాపై హాయిగా సేదదీరుతూ కనిపించిందామె.

* మానవత్వం అంటే ఇదే అంటూ కరోనా సమయంలో పోరాడుతున్న వారిని ఉద్దేశిస్తూ నటి సుష్మితాసేన్‌ ఒక పోస్టు చేసింది.

* 1..2..3 అంటూ ఫొటోలకు పోజులిచ్చింది నటి శోభితా రానా.

* తెలుగు ముద్దుగుమ్మ తేజశ్విని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పంచుకుంది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo