ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు కరోనా
close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు కరోనా

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: ఏపీ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం కొవిడ్‌ బారిన పడ్డారు. ఆయన అయిదు రోజుల నుంచి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంబంధిత వైద్యవర్గాలు తెలిపాయి. అంతకుముందే ఆయన సతీమణికి కూడా కరోనా సోకడంతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo