గ్రామీణ అభివృద్ధి పథకాలకు నిధుల విడుదల
close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గ్రామీణ అభివృద్ధి పథకాలకు నిధుల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామీణ అభివృద్ధి పథకాలు, గ్రామ సంఘాల సహాయకుల గౌరవ వేతనాలు, స్వామి రామానంద తీర్థ సంస్థకు సహాయం కింద ప్రభుత్వం రూ.51.81 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo