అమ్మకానికి సిద్ధంగా ఆముదం విత్తనాలు: ఐఐవోఆర్‌
close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమ్మకానికి సిద్ధంగా ఆముదం విత్తనాలు: ఐఐవోఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: నాణ్యమైన ఆముదం విత్తనాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని రాజేంద్రనగర్‌లోని ‘భారత నూనెగింజల పంటల పరిశోధనా కేంద్రం’(ఐఐవోఆర్‌) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆముదం పంటకు సంబంధించి ఈ కేంద్రం పరిశోధనతో ఉత్పత్తి చేసిన ‘డీసీహెచ్‌-519, ఐసీహెచ్‌-66’ సంకరజాతి విత్తనాలు అమ్మకానికి ఉన్నాయి. 2 కిలోల ప్యాకెట్‌ రూ.500కి విక్రయిస్తారు. పూర్తి వివరాలకు డాక్టర్‌ జవహర్‌లాల్‌ను వాట్సప్‌ నెంబర్‌ 09160451473లో సంప్రదించవచ్చు. రైతులు ఐఐవోఆర్‌ కేంద్రం బ్యాంకు ఖాతాకు డబ్బు పంపితే వారి చిరునామాకు నేరుగా విత్తన ప్యాకెట్లను సరఫరా చేస్తారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo